సాయి తేజ్ బైక్ ప్రమాదంపై నరేశ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన బండ్ల గణేశ్, నట్టి కుమార్.. ఇలాంటి సమయంలో రేసింగ్ వ్యాఖ్యలు సరికాదని కామెంట్స్