హైకోర్టులో రేపిస్ట్ రాజు మృతి వ్యవహారం, వరంగల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కు విచారణ బాధ్యతలు, నాలుగు వారాల్లోగా సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు