హుజూరాబాద్, బద్వేల్ ఉఎన్నిక షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్, అక్టోబర్ 8వరకు నామినేషన్లు స్వీకరణ, అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్