జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చింది. పవన్ కల్యాణ్ దూకుడు పెంచారనే విషయాన్ని స్పష్టంగా తెలిసేలా చేసింది. అదే సమయంలో పవన్ భవిష్యత్ రాజకీయాలపై కూడా స్పష్టత వచ్చేసింది. రాష్ట్ర అభివృద్ధి ప్రాతిపదిక ఆధారంగానే తాను పొత్తులు పెట్టుకుంటున్నానని చెప్పిన పవన్ కల్యాణ్ 2024నాటికి సోల్ పర్ఫామెన్స్ ఇస్తామనే విషయాన్ని చూచాయగా చెప్పేశారు.