ఫ్రాన్స్ దేశంలో.. ఆ దేశంలోని ప్రసిద్ది చెందిన కేథలిక్ చర్చిలో జరిగిన అరాచకాలపై తాజాగా వెలుగు చూసిన ఓ నివేదిక ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. అక్కడి మత ప్రభోదకులు 70 ఏళ్లలో 3 లక్షల మందికిపైగా చిన్నారులపై లైంగిక దాడులు సాగించారని ఆ నివేదిక చెబుతోంది.