ఎన్నికల అధికారి తీరును ప్రకాశ్‌రాజ్ తప్పుబట్టారు. తాను కలిసేందుకు అపాయిట్మెంట్ అడిగితే ఆరోగ్యం బాగాలేదని కృష్ణమోహన్ అన్నారని టీవీ9 లైవ్‌లో చెప్పారు. కావాలంటే చూసుకోండి.. రేపు కృష్ణమోహన్ ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చేరతారు.. రాసి పెట్టుకోండి.. అంటూ కృష్ణమోహన్‌పై ఆరోపణలు చేశారు.