జగన్ సర్కారు అమరావతిని రాజధానిగా ఏమాత్రం అంగీకరించే పరిస్థితి లేదు. తాజాగా ఇప్పుడు జగన్ సర్కారు పాఠ్య పుస్తకాల్లో సైతం మార్పులు చేసింది. గతంలో పదో తరగతి తెలుగు నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని ఇప్పుడు తొలగించారు.