కేసీఆర్ బీజేపీతో దోస్తీకి సిద్ధమవుతున్నట్టా.. లేకపోతే.. వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీతో చేతులు కలిపేందుకు రెడీ అంటున్నట్టా.. లేకపోతే.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే కేంద్రంలో మంత్రిపదవులు తీసుకుంటా అని చెబుతున్నట్టా.. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది అటు బీజేపీ నేతలు, ఇటు కాంగ్రెస్ నేతలకూ అర్థం కావడం లేదు.