ఇటీవల రిపబ్లిక్ మూవీ ఫంక్షన్లో పవన్ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. అయితే ఇప్పుడు ఆల్రడీ సంచలనంగా మారిన మా ఎన్నికలపై పవన్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతానికి పవన్ మద్దతు ప్రకాష్ రాజ్ ప్యానల్ కే అని అర్థమవుతోంది. ఎందుకంటే పవన్ భక్తుడు బండ్ల గణేష్ కూడా పోటీనుంచి తప్పుకుని ప్రకాష్ రాజ్ తో టై అప్ అయ్యారు కాబట్టి. మరి నేరుగా పవన్ కూడా ఓ మాట చెప్పేస్తారేమో చూడాలి.