వలపు వల విసిరి సొమ్ము కాజేస్తున్న సైబర్ నేరగాళ్ల జాబితా పెరిగిపోతోంది. నగ్నంగా వీడియోకాల్ మాట్లాడమని ప్రోత్సహిస్తున్న నేరగాళ్లు.. నగ్న వీడియోల కోసం మహిళలతో ఫోన్ చేయిస్తున్నారు. ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారు.