కొన్నిరోజులుగా టీడీపీ నేతలు ఏపీ సర్కారుకు డ్రగ్స్ స్కామ్‌ను అంటగట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చంద్రబాబు అయితే ఏకంగా తాలిబన్ల నుంచి నేరుగా జగన్ కే డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపించే రేంజ్‌కు వెళ్లిపోయారు. ఇలా ఓ రేంజ్లో రెచ్చిపోతున్న టీడీపీ నాయకులకు ఇప్పుడు కేంద్రం కొత్త ఝలక్ ఇచ్చేసింది.