కేసీయార్ ఉపరాష్ట్రపతి అవుతాడట.. కేటీయార్ను తెలంగాణ సీఎంను చేసేస్తారట.. మోడీ టీఆర్ఎస్కు మూడు కేంద్ర మంత్రి పదవుల్ని ఇస్తారట. అందులో ఒకటి హరీష్రావు తప్పనిసరిగా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందట. అంతే కాదు.. తెలంగాణలో వాయిస్ రైజ్ చేస్తున్న రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో వేసేస్తారట.. ఈ మేరకు మోడీ, కేసీఆర్ మధ్య ఒప్పందం కుదిరిందని ఆ కథనం చెబుతోంది.