ఏపీ సీఎం జగన్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు త్వరలోనే మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఏపీలో విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందంటూ జగన్ మొన్న మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.