పవన్ కల్యాణ్.. ఇటీవల ఏపీలో జగన్ సర్కారుపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.. తాటతీస్తా.. తోలు వలుస్తా జాగ్రత్త అంటూ ఘీంకరించిన సంగతి తెలిసిందే. మరి జగన్ పై అంతగా విరుచుకుపడిన పవన్ కల్యాణ్.. కేసీఆర్ అంటే మాత్రం ఎందుకు అంతగా భయపడిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.