గతంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒకటో తారీఖు జీతాలు వస్తాయన్న భద్రత, భరోసా ఉండేవి.. ఇప్పుడు జగన్ హయాంలో అది కరవైందని ఉద్యోగులు వాపోతున్నారు. జీతమో రామచంద్రా అని అడ్కుకోవ్వాల్సి వస్తోందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.