ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ పోడు భూములపై దృష్టి సారించారు. ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోడు భూముల పరిష్కారం అటవీ పరిరక్షణపై అధికారులతో చర్చించారు.