ప్రకాశ్ రాజ్ ఓటమిని బీజేపీ సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే ప్రకాశ్ రాజ్ ఓటమి ప్రకటన రాగానే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. జాతీయ వాద వ్యతిరేక శక్తులను చిత్తుగా ఓడించారంటూ విష్ణుకు అభినందనలు తెలిపారు. మొత్తానికి మా మంటల్లో బీజేపీ చలికాచుకుంటోందన్నమాట.