తాజాగా ఓ వైసీపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.. ఆంధప్రదేశ్‌లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మీడియా పెద్దలు ఎంతగా జాకీలు వేసి లేపినా చంద్రబాబుకు అనుకూలంగా గ్రాఫ్ లేవడం లేదట. రాధాకృష్ణ, బీఆర్ నాయుడుగారు వంటి కమ్మ సామాజిక వర్గం మీడియాలు చంద్రబాబు కోసం రాష్ట్రంలో చాలా బలంగా పని చేస్తున్నాయట. అయితే.. వాటి వల్ల ఫలితం ఉండటం లేదనే చంద్రబాబు మరోసారి పవన్ కల్యాణ్ సాయం కోరుతున్నారని ఆ మంత్రి అంటున్నారు.