తమిళనాడు సీఎం స్టాలిన్ ఏపీ సీఎం జగన్ సాయం కోరారు. నీట్ పరీక్ష విషయంలో కేంద్రంతో తమిళనాడు చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ రాసిన లేఖను చెన్నై నుంచి వచ్చి తమిళ ఎంపీలు ఏపీ సీఎం వైయస్.జగన్కు అందజేశారు.