విష్ణు ప్రెస్ మీట్ తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిన ప్రకాశ్ రాజ్.. ప్రియమైన మా సభ్యులు, మాకు మద్దతుగా నిలిచారని... వారికి కృతజ్ఞతలు అంటూ సంభోదించారు. తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్వత్వానికి రాజీనామా కి రాజీనామా చేయడం వెనుక లోతైన అర్థం ఉందని ప్రకాశ్ రాజ్ అంటున్నారు.