పవన్ కల్యాణ్‌కు ఉండవల్లి వంటి వారి విమర్శలు జోష్ ఇస్తున్నాయి. జగన్ సర్కారుపై ఇటీవల ఉండవల్లి చేసిన విమర్శలను కోట్ చేస్తూ పవన్ కల్యాణ్ మరోసారి జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ‘ఉండవల్లి’గారి లాంటి రాజకీయ ఉద్ధండులు ఈ మాట మాట్లాడుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చంటూ ఉండవల్లి వీడియో క్లిప్పింగ్‌ను జోడించి ట్విట్టర్లో పోస్టు పెట్టారు.