నల్గొండ జిల్లా కేంద్రం క్లాక్ టవర్ సెంటర్ లో నిరుద్యోగ నిరాహారదీక్ష నిర్వహించిన వైయస్ షర్మిళ.. కాంట్రాక్టు ఉద్యోగాలే ఉండవు అన్న కేసీఆర్.. ఇప్పుడు అదే ఉద్యోగాలు తొలగించడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు.