హుజూరాబాద్ కు ఏ స్కీం వచ్చినా.. అది తన వల్లనే వచ్చాయన్న ఈటల.. ఓట్ల కోసమే కేసీఆర్ దళిత బంధు తెచ్చారన్నారు. నిజంగా కేసీఆర్కు దళితుల మీద ప్రేమ ఉంటే మూడెకరాల పథకం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.