సైబర్ నేరగాళ్ల కోసం ఏకంగా కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయన్న వాస్తవాలు షాకింగ్ గా మారాయి. ఝార్ఖండ్ రాష్ట్రంలోని దేవగఢ్ జిల్లాలోని పలు పట్టణాల్లో కేంద్రాలు ఈ సైబర్ మోసాల కోసం కోచింగ్ సెంటర్లు ఉన్నాయట. రాచకొండ పోలీసుల దర్యాప్తులో ఈ షాకింగ్ వాస్తవాలు వెలుగు చూశాయి.