మామూలు దొంగతనాలంటే.. చాలా కష్టపడాలి.. చీకట్లో సాహసాలు చేయాలి. ఒక్కోసారి దొరికిపోతే వళ్లు హూనం అవుతుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. కానీ సైబర్ నేరం అయితే.. అంత రిస్కే ఉండదు.. ఒక్క సిమ్ కార్డ్.. ఒక్క ఫోన్.. ఓ పది బ్యాంకు ఖాతాలు ఉంటే చాలు.. ఇప్పుడు దేవగఢ్ జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇదే జరుగుతోందట.