తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు ఆభరణాలు సంస్థలు కంపెనీలు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే పరిశ్రమ నెలకొల్పేందుకు ముందుకొచ్చిన మలబార్ గోల్డ్ సంస్థ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మలబార్ గోల్డ్‌తో పాటు క్యాప్స్‌గోల్డ్, హంటన్ రిఫైనర్స్ అనే సంస్థలు కూడా త్వరలో తమ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నాయి.