ఉద్యోగ సంఘాలతో ఇవాళ చర్చించిన తర్వాత సజ్జల ఉద్యోగ సంఘాల నాయకులతో మీడియా ముందుకు వచ్చారు. అదే సమయంలో ఆంధ్రజ్యోతి మీడియాను పరోక్షంగా కామెంట్ చేశారు. ఉద్యోగులతో తాను మాట్లాడటంలో అభ్యంతరం ఏముందన్న సజ్జల.. అలా చర్చిస్తేనే కదా సమస్యలు పరిష్కారం అవుతాయి అంటూ చెప్పుకొచ్చారు.