థాలెట్స్ రసాయనాల వల్ల అమెరికాలో ప్రతి ఏడాదీ లక్ష మరణాలు చోటుచేసుకుంటున్నాయ. న్యూయార్క్ యూనివర్శిటీ తాజాగా చేసిన ఓ స్టడీలో ఈ విషయం తేలింది. ఈ థాలెట్స్.. పిల్లల బొమ్మల నుంచి దుస్తులు, షాంపూల వరకు నిత్య జీవితంలో ఉపయోగించే అనేక ప్లాస్టిక్ వస్తువుల తయారీలో వాడతారు.