తెలంగాణ మిగులు విద్యుత్‌తో పండుగ చేసుకుంటోంది. అంతే కాదు.. తన మిగులు విద్యుత్‌ను ఎక్కువ ధరకు అమ్ముకుంటూ లాభాలు కళ్లజూస్తోంది.