దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆర్కేను ప్రధాన సూత్రధారుడిగా పోలీసులు చేర్చారు. మాజీ సీఎం చంద్రబాబుపై దాడి కేసులో కూడా ఆర్కే నిందితుడిగా ఉన్నారు.