ఆర్కే మృతిపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించలేదు. టంగుటూరు మండలం ఆలకూరపాడు లో నివాసం ఉంటున్న ఆర్కే భార్య శిరీష ఈ వార్తను విశ్వసించడంలేదు. తమకు మాకు నమ్మదగిన సమాచారం వచ్చేంత వరకు స్పందించబోమని విరసం నేత కళ్యాణ్ రావు అన్నారు.