ఏపీ ఓ మెలిక పెట్టింది. తెలంగాణ కూడా ప్రాజెక్టులను స్వాధీనం చేస్తేనే తాము కూడా కేఆర్ఎంబీకి అప్పగిస్తామని తన జీవోల్లో స్పష్టం చేసింది.