ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆర్కే ఈ చర్చలకు హాజరై.. ఈ నెల 14కి 17 ఏళ్లు అవుతుంది. అలా ఆయన చర్చలు జరిపిన అక్టోబర్ 14నే ఆర్కే మరణించడం యాదృశ్చికం కావచ్చు.