శ్రీవారి పూజలు, కైంకర్యాల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోవడం లేదని టీటీడీ చెబుతోంది. అన్నీ.. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పెద్ద జీయంగార్, చిన జీయంగార్ల పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని తెలిపింది.