ప్రధాని మోదీ ప్రజాకర్షణ శక్తితోపాటు కార్యకర్తల శ్రమ తోడైతేనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధ్యమని కేంద్ర సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ అంటున్నారు. అయితే ఆయన మాట్లాడింది వచ్చే సార్వత్రిక ఎన్నికల గురించి కాదు.. త్వరలో హర్యానాలో జరగనున్న ఓ ఉప ఎన్నిక గురించి..