కర్రల సమరం జరగకుండా చేయాలన్న పోలీసుల ఆంక్షలు ఈసారి కూడా ఫలించలేదు. అంతేకాదు.. అసలే పొంచి ఉన్న కరోనా.. అయినా సరే భక్తులు కరోనా నిబంధనలు పట్టించుకోలేదు. ఈసారి కూడా దేవర గట్టులో కర్రల సమరం హోరాహోరీ గా సాగింది. ఈ సమరంలో తీవ్రంగా గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.