నారా లోకేశ్ ప్లాన్‌నే ఇప్పుడు జగన్ ఫాలో అవుతున్నారా.. లోకేశ్ ఎప్పుడో చెప్పిన విధానాన్ని ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ అమలు చేస్తున్నారా.. దాదాపు పదేళ్ల కిందటే నారా లోకేశ్ రూపొందించిన ప్లాన్ ను పదేళ్లు ఆలస్యంగా అమలు చేసుకుంటూ అది తమ గొప్ప అని జగన్ చెప్పుకుంటున్నారా.. అవునంటున్నారు టీడీపీ నాయకులు..