మోడీ సర్కారు వైఫల్యాలపై కదం తొక్కాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్ని ప్రభుత్వ వ్యతిరేకతను జనంలోకి తీసుకెళ్లాలని.. ప్రజాపోరాటాలకు ముందుకు రావాలని శ్రేణులకు సూచించారు.