హుజురాబాద్ ఉప ఎన్నిక వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ జూమ్ సమావేశం నిర్వహించుకుంది. ఈ జూమ్ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లు జగ్గారెడ్డి, మల్లు రవి, అభ్యర్థి బలమూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో దాదాపు 80 మందికిపైగా నియోజకవర్గ ఇన్చార్జులు, మండల ఇంచార్జిలు, గ్రామ ఇంచార్జిలు పాల్గొన్నారు.