జగన్ సర్కారు ఓ ప్రకటన చేసింది. విద్యుత్ కోతలపై వదంతులు నమ్మొద్దంటోంది. ఈ మేరకు ఈపీడీసీఎల్ సీఎండీ సంతోష్‌రావు ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ప్రభుత్వం సరఫరా చేసిందని ఈపీడీసీఎల్ సీఎండీ సంతోష్‌రావు తెలిపారు.