నారా లోకేశ్ పోస్టులో అన్నీ వాస్తవమా?కాదా అన్నది పక్కనబెడితే గతంలో మాదిరి కాకుండా, ఒక రాజకీయ నేతగా ఉన్నంతలో పద్దతిగా కామెంట్లు చేశారని కొమ్మినేని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. అదేమిటబ్బా.. కొమ్మినేని నారా లోకేశ్ ట్వీట్‌పై ఇంత సదభిప్రాయం ఎందుకు వ్యక్తం చేశారా అని ఆ పోస్టు చూస్తే.. అంతా జగన్, సాక్షి తీరును ఏకేస్తూనే ఉంది.