రాజధానికి తరలివస్తే.. నివాసం ఖర్చు ప్రభుత్వమే పెట్టుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ హామీ గడువు ఈనెలతో ముగిసిపోతోంది. అందుకే .. దీన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని ఉద్యోగుల సంఘం సీఎం జగన్ను కలిసి కోరింది. ఉద్యోగ సంఘాల కోరికను సీఎం జగన్ మన్నించారు.