ఆర్కే పార్టీ సభ్యులకు రాసిన చివరి లేఖ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డిసెంబరు 2 నుంచి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అంటే పీఎల్జీఏ ద్విశతాబ్ది వార్షికోత్సవాలు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా ఆయన ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. సాకేత్ పేరుతో ఆర్కే రాసిన చివరి లేఖ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.