టీడీపీ నుంచి బీజేపీలోకి మరో ఎంపీ వెళ్తున్నారా.. ఇప్పటికే సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి నేతల జాబితాలో ఇప్పుడు మరో ఎంపీ కూడా చేరిపోతున్నారా.. గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఒకరు అప్పుడే చేజారుతున్నారా.. అంటే అవునన్న సమాధానమే వస్తోంది.