ఏపీ సీఎం జగన్ పరపతి ప్రధాని మోదీ దగ్గర పెరిగిందా.. అవునేమో అనిపిస్తోంది. తాజాగా ఓ కేంద్రమంత్రి మాటలు చూస్తుంటే.. జగన్ తో సత్సంబంధాల కోసం బీజేపీ ప్రయత్నిస్తోందా అన్న అనుమానం కూడా రాకమానదు.