అనంతపురం నీటి సమస్య గురించి మరీ డిల్లీ స్థాయి పోరాటం చేస్తానని చెప్పడమే అంత సూటబుల్గా అనిపించడం లేదు. జగన్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం లేదంటున్న బాలయ్య ఆ విషయం గురించి జగన్తో పోరాడకుండా.. ఢిల్లీ వెళ్లి పోరాటం చేస్తాననడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి.