టీడీపీ హయంలో 300 రూపాయలు టిక్కెట్లు పెట్టారని ఇప్పుడు కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. టీడీపీకి అమ్మవారి పండగతో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. తాను ప్రశ్నిస్తున్నాననే ఆలయాల ధర్మకర్త పదవి నుంచి తొలగించారని.. కానీ కోర్టు ద్వారా నాయ్యం పొందగలిగానని అశోక్ గజపతి అన్నారు.