చైనాలోని హుబే రాష్ట్రంలో ఈ వింత జరిగింది. అక్కడ సెప్టెంబర్ 30న జరిగిన ఓ వివాహ వేడుకలో వధువుకు వరుడు 60 కిలోల బంగారు ఆభరణాలు బహూకరించాడు. ఆ వధువు ఆ 60 కేజీల బంగారాన్ని అలంకరించుకోవడానికి అష్టకష్టాలుపడింది.