టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ ఇవ్వగలం ప్రచారంలో రెడ్ బుక్ పట్టుకుని తిరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన ప్రభుత్వానికి టీడీపీ పార్టీకి వ్యతిరేకం చేసిన వారందరినీ రెడ్బుక్లోకి ఎక్కిస్తున్నా అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వారందరి సంగతి చూస్తామన్నట్లు ఒక వార్నింగ్ ఇచ్చారు. అయితే తాజాగా రెడ్ బుక్ పై జగన్ చర్చించారు. నారా లోకేష్ రెడ్ బుక్ గురించి ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, 'లోకేష్ దగ్గర రెడ్ బుక్ ఉంది, చంద్రబాబు దగ్గర రెడ్ బుక్ ఉంది, ప్రభుత్వంలో అందరికీ రెడ్ బుక్ ఉంది' అని జగన్ అన్నారు. ఈ నేపథ్యంల