టీవల కాలంలో వైసీపీ వాళ్ల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ బయట పడుతున్నాయి. విజయసాయి రెడ్డి శాంతిల మధ్య సంబంధం ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి అందులో నిజం ఎంతో తెలియదు కానీ విజయసాయి రెడ్డి ఇమేజ్ ను ఈ వార్తలు డ్యామేజ్ చేశాయి. నిప్పు లేనిదే పొగ రాదు కదా అని నమ్మే వాళ్ళు సొసైటీలో ఉంటారు కాబట్టి ఇలాంటి ఆరోపణలు రావడం మైనస్సే అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత చాలా మరో వైసీపీ వివాహేతర సంబంధం బట్టలు అయింది. సామాజికంగా ఆమోదయోగ్యం కాని సంబంధం పెట్టుకున్నాడు దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ తన స్నేహితురాలు అని చె